Tag: కృష్ణా నదిలో విషాదం..! పడవ మునిగి ఇద్దరు యువకులు మృతి..!

కృష్ణా నదిలో విషాదం..! పడవ మునిగి ఇద్దరు యువకులు మృతి..!

తెలంగాణ పత్రిక, తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని పాతూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. కృష్ణా నదిలో పడవ మునగడంతో గల్లంతైన ఇద్దరు యువకులు హరీష్, అర్జున్ మృతదేహాలు లభ్యమయ్యాయి. ఐదుగురు యువకులు సరదాగా పడవపై షికారుకు వెళ్లగా.. నది మధ్యలో…