నకిలీ రూ.20 నాణేల ముఠా గుట్టురట్టు.. రూ.లక్ష విలువైన 5 వేల నకిలీ నాణేలు స్వాధీనం.. నలుగురు అరెస్ట్
తెలంగాణ పత్రిక, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నకిలీ నాణేల తయారీ, సరఫరా చేస్తున్న ముఠాను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు. ప్రత్యేక ఆపరేషన్లో సుమారు రూ.లక్ష విలువైన 5 వేల నకిలీ రూ.20 నాణేలను స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ…
పాము కాటు బాధితురాలి విషయంలో సిరిసిల్ల సివిల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ నిర్లక్ష్యం?
తెలంగాణ పత్రిక, రాజన్న సిరిసిల్ల: పాము కాటుకు గురైన మహిళ వైద్యం విషయంలో సిరిసిల్ల సివిల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రవీణ్ కుమార్ నిర్లక్ష్యపూరితంగా సమాధానం ఇచ్చారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు దండు వినోద్ ఆరోపించారు. నిన్న సాయంత్రం ఒక…
బీసీ రాజ్యాధికారం పేరుతో ముదిరాజులను వాడుకోవద్దు : బీబీపేట్ ముదిరాజుల బహిరంగ హెచ్చరిక
రిజర్వేషన్ల దగ్గర వ్యతిరేకత – అధికారం దగ్గర ఐక్యతనా? అని ప్రశ్నించిన ముదిరాజ్ నాయకులు తెలంగాణ ప్రతిక, బీబీపేట్ (కామారెడ్డి జిల్లా): బీసీ రాజ్యాధికారం పేరుతో ముదిరాజులను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకోవాలని చూస్తే సహించబోమని కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల…
దమ్ముంటే వేములవాడ ఆలయాన్ని యాదాద్రి తరహాలో కట్టు – ఆది శ్రీనివాస్ కు తోట ఆగయ్య సవాల్
తెలంగాణ పత్రిక, రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల తెలంగాణ భవన్ లో న్యాఫ్స్ కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్ లతో కలిసి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ప్రెస్…
పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం… హెబ్రోసు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన SP మహేష్ బి. గితే
తెలంగాణ పత్రిక, రాజన్న సిరిసిల్ల జిల్లా: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం సిరిసిల్ల పట్టణంలోని హెబ్రోసు చర్చిలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సమాజ రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధులు నిర్వర్తిస్తూ…
ఎన్నికలొస్తే కాంగ్రెస్, బీజేపీలను తరిమికొడతారు – సిరిసిల్లలో సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
తెలంగాణ పత్రిక: రాష్ట్రంలో రైతులకు, మహిళలకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ఉందని, ఎన్నికలు ఎప్పుడొస్తాయా.. ఎప్పుడు వీరిని తరిమికొడదామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సిరిసిల్ల పర్యటనలో ఉన్న కేటీఆర్…
జాతీయ స్థాయి GYS ఆవిష్కార్ అవార్డుకు దమ్మన్నపేట విద్యార్థినులు
తెలంగాణ పత్రిక, దమ్మన్నపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు జాతీయ స్థాయిలో ప్రతిభ చాటి పాఠశాలకు గుర్తింపు తీసుకొచ్చారు. GYS ఆవిష్కార్ అవార్డ్స్–2026లో భాగంగా నిర్వహించిన రెండో దశ ఆన్లైన్ సైన్స్…
మిషన్ వాత్సల్య కింద 790 మంది చిన్నారులకు ₹1.58 కోట్ల సాయం
తెలంగాణ పత్రిక, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలాతో కలిసి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మిషన్ వాత్సల్య కింద 790 మంది చిన్నారులకు ₹1.58…
కృష్ణా నదిలో విషాదం..! పడవ మునిగి ఇద్దరు యువకులు మృతి..!
తెలంగాణ పత్రిక, తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని పాతూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. కృష్ణా నదిలో పడవ మునగడంతో గల్లంతైన ఇద్దరు యువకులు హరీష్, అర్జున్ మృతదేహాలు లభ్యమయ్యాయి. ఐదుగురు యువకులు సరదాగా పడవపై షికారుకు వెళ్లగా.. నది మధ్యలో…
‘ఇంటి వద్దకే మీ-సేవ’కు విశేష స్పందన – నెలరోజుల్లోనే 3,885 కాల్స్
తెలంగాణ పత్రిక, హైదరాబాద్: ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడం, పారదర్శకమైన పాలనను అందించడం లక్ష్యంగా చేపట్టిన ‘మీ ఇంటి వద్దకే మీ-సేవలు’ కార్యక్రమం విజయవంతంగా అమలవుతోందని మీ-సేవ కమిషనర్ రవికిరణ్ తెలిపారు. ప్రారంభించిన నెల రోజుల్లోనే అనూహ్య స్పందన…
