Tag: Mustabad

జాతీయ స్థాయి క్రికెట్‌ పోటీలకు ఎంపికైన వంశిక

కేటీఆర్ అభినందనలు.. అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా తెలంగాణ పత్రిక, రాజన్న సిరిసిల్ల :రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ జెడ్‌పీహెచ్‌ఎస్ పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని గూడెపు వంశిక జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపిక…