పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం… హెబ్రోసు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన SP మహేష్ బి. గితే
తెలంగాణ పత్రిక, రాజన్న సిరిసిల్ల జిల్లా: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం సిరిసిల్ల పట్టణంలోని హెబ్రోసు చర్చిలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సమాజ రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధులు నిర్వర్తిస్తూ…
