జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైన వంశిక
కేటీఆర్ అభినందనలు.. అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా తెలంగాణ పత్రిక, రాజన్న సిరిసిల్ల :రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని గూడెపు వంశిక జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపిక…
గజవాహనంపై శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి.. భక్తజన సందోహం
తెలంగాణ పత్రిక, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శ్రీశాల శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం స్వామివారిని గజవాహనంపై ఘనంగా ఊరేగించారు. స్వామివారి గజవాహన సేవను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో…
హైదరాబాద్లో స్వీట్ షాపులపై ఫుడ్ సేఫ్టీ దాడులు…
తెలంగాణ పత్రిక, హైదరాబాద్: హైదరాబాద్ CURE పరిధిలోని పలు స్వీట్ షాపులపై తెలంగాణ సేఫ్ ఫుడ్ వింగ్ (TG Safe Food Wing) మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. మొత్తం 12 బృందాలు ఏకాలంలో తనిఖీలు చేపట్టాయి. తనిఖీల్లో పలు…
ఆండల్ అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన భక్తులు
తెలంగాణ పత్రిక,రాజన్న సిరిసిల్ల:శ్రీశాల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారికి భక్తులు భక్తిశ్రద్ధలతో ఒడిబియ్యం సమర్పించారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు…
